టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవల తెరకెక్కి దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో మంచి ఫామ్ లో దూసుకుపోతన్నాడు. ఈ ఊపులోనే బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మల్టీస్టారర్ వార్2 షూట్‌లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్కెడ్యూల్స్ లో బిజీగా గడుపుతున్న తారక్.. ఈ సినిమా లో హృతిక్ రోషన్ కు గట్టి పోటీ ఇవ్వనున్నాడు. నెగిటివ్ స్టేడ్స్‌లో తారక్ కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో ఓ స్పైగా ఆయన కనిపించనున్నాడని బాలీవుడ్ నుంచి […]