దివంగత మహా నాయకుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని.. ఆయన కుటుంబం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ తరఫున కూడా.. భారీ ఎత్తున మహానాడు ను నిర్వహిస్తున్నారు. అయితే.. టీడీపీ చేస్తున్న విషయం పక్కన పెడితే.. ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా ఇప్పుడు అన్నగారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇది అధికారిక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనకపోయినా.. ఆయన సందేశాన్ని మాత్రం చదివి వినిపించ నున్నారు. ఇక, నటుడు, […]