టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ఆయన వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. […]
Tag: ntr political entry
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య ఆవేశం..వర్కౌట్ కాదంటూ వ్యాఖ్యలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చూడాలని అభిమానలు, టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణంగా ఎన్టీఆరే అందరికీ కనిపిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. టీడీపీ కి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను తీసుకురావాల్సిందే అన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ, రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ పొలిటికర్ ఎంట్రీ మాత్రం జరగడం లేదు. అయితే బర్త్‌డే సందర్భంగా బాలయ్య తాజాగా ఓ మీడియా సంస్థకు […]