సింగిల్ షాట్ తో అందరి నోళ్లు మూయించిన తారక్.. రివెంజ్ మామూలుగా లేదుగా..!

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్‌పై రాజకీయపరంగా టార్గెట్ చేసి ఎంతోమంది ఆయనను బ్రష్టు పట్టించేందుకు రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వార్ 2 రిలీజ్ తర్వాత.. ఇవన్నీ మరింతగా పెరిగిపోయాయి. సినిమాలకు, రాజకీయాలకు అసలు సంబంధం లేకపోయినా.. కావాలనే ఎన్టీఆర్ సినీ విషయాలను రాజకీయాలతో ముడిపెడుతూ.. ఆయనను మరింత నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక తారక్ ఎప్పుడు ఎలాంటి గొడవల్లో […]

ఎన్టీఆర్‌తో 3వసారి మీటింగ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా…!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు అనిపిస్తుంది. అది కూడా వీరందరూ మూడోవ‌సారి సినిమా.. తారక్‌ను సెంటిమెంట్ గా తీసుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ మూడోసారి సెంటిమెంట్ ఏంటి.. ఆ మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి మొదట రెబల్ స్టార్ తో బాహుబలి, తర్వాత గ్లోబల్ స్టార్ రాంచరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో త్రిబుల్ ఆర్‌ సినిమాలను తీసి పాన్ […]