టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్, దేవర లాంటి రెండు పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్‌లను అందుకున్న తారక్.. ఫ్యూచర్ ప్లాన్ అంతకుమించేలా ఉండనుందట. తారక ఈసారి ధియేటర్లలో రచ్చ మాములుగా ఉండదని.. ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ అసలు తారక్ ప్లాన్ ఏంటి.. వచ్చే ఫెస్టివల్స్ లో ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]