బాలీవుడ్‌కు తారక్ బిగ్ షాక్..!

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇవ్వ‌నున్నాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ఆ క్రేజ్‌ సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా చేయకుండా లేట్ చేస్తూవచ్చాడు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా క్రేజ్‌ కూడా తగ్గుతూ వచ్చింది. ఈ లోగా.. ఐకాన్ స్టార్ పుష్ప, పుష్ప 2తో నార్త్ ఇండియలో సైతం జండా స్ట్రాంగ్‌గా పాతేశాడు. భారీ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు. […]

ప్రశాంత్ నీల్ వర్సెస్ సందీప్ వంగ.. నెంబర్ వన్ ఎవరంటే..?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్‌, సందీప్ రెడ్డి వంగ కు ఎలాంటి పాపులారిటీ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్.. చేసిన ప్రతి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. మంచి ఇమేజ్ను ద‌క్కించుకున్నాడు. ప్రభాస్‌తో చేసిన సలార్ సినిమాతో ఏకంగా రూ.700 కోట్లకు పైగా.. కలెక్షన్లు రాబట్టి.. ఇండియన్ వైడ్గా తిరుగులేని బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. పాన్ […]

2 వేల మందితో తారక్ ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్.. డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్నారు టీం. ఏ చిన్న అప్డేట్ సినిమా నుంచి రిలీజ్ అయినా.. క్షణాల్లో అది తెగ ట్రెండ్ అవుతుంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో భారీ లెవెల్‌లో జరగనుంది. ఓ […]

NTR 31: తారక్ తండ్రిగా ఒకప్పటి స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ కు ఫ్యూజులు అవుట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్‌తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్‌2 తో ఆడియ‌న్స్‌ను పలకరించనున్నాడు. అంతేకాదు ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2000 కోట్ల పైన […]