టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లు, గ్లామర్ షోలతో కుర్ర కారుకు చెమటలు పట్టించిన ఈ చిన్నది.. కెరీర్‌లో ఫస్ట్ సినిమాతోనే హైలెట్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే.. ఈ సినిమా తర్వాత అమ్మడుకు సరైన అవకాశాలు రావడం లేదు. ఒకవేళ […]
Tag: NTR Devara 2
వార్ 2, డ్రాగన్ అవ్వకుండానే దేవర 2 పై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొరటాల..?
టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాజాగా జపాన్ వర్షన్‌లోనూ దేవర రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా […]