టాలీవుడ్‌లో నయా ట్రెండ్ .. రఫ్ అండ్ రగడ్ లుక్ లో టాలీవుడ్ హీరోలు..!

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్‌ మొదలైంది. చిన్న హీరోలు.. పెద్ద హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఊర మాస లుక్ లోకి మారిపోతున్నారు. ర‌ఫ్ అండ్ ర‌గ‌డ్‌ లుక్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే.. ఇలా రఫ్ అండ్ రగడ్‌ లుక్‌లో నటించి పలువురు స్టార్ హీరోస్ హిట్స్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే.. మిగతా హీరోలు సైతం ఇదే బాటలో జర్నీ మొదలుపెట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎలాంటి […]

అమ్మతోడు.. తారక్ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలివుడ్‌ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 సినిమా ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పిన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోనూ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా మెరిసారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వై. ర‌వి శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన వారందరూ ఒకే మాట చెబుతున్నారు. […]

తారక్ ” డ్రాగన్ ” క్లైమాక్స్ పై గూస్ బంప్స్ అప్డేట్..!

నందమూరి న‌ట‌సింహం తారక రామారావు నట వారసుడిగా, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న తారక్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ.. అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్‌లు […]

తారక్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్.. ఆ సీక్వెన్స్ దెబ్బకు మైండ్ బ్లాకే..!

సౌత్ ఇండస్ట్రీలో కేజిఎఫ్ సిరీస్, సలార్‌తో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారట. ప్రశాంత్ నీల్‌ మార్క్.. డార్క్ థీమ్ యాక్షన్ డ్రామాగా.. ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో తారక్‌ పాత్రను.. మరింతగా ఎలివేట్ చేసేందుకు హై వోల్టేజ్ […]

డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలే డ్రాగన్ గా తారక్.. నీల్ ఇంటర్నేషనల్ ప్లానింగ్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తర్వాత ప్రాజెక్టులపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. కాగా.. చివరిగా ఎన్టీఆర్ నుంచి తెర‌కెక్కిన దేవర బ్లాక్ పాస్టర్ గా నిలిచింది. ఇక తారక్ నుంచి నెక్స్ట్ రానున్న మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ,తారక్ కాంబోలో మల్టీస్టారర్ గా రూపొందుతున్న […]

NTR 31: తారక్ తండ్రిగా ఒకప్పటి స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ కు ఫ్యూజులు అవుట్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్‌తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్‌2 తో ఆడియ‌న్స్‌ను పలకరించనున్నాడు. అంతేకాదు ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2000 కోట్ల పైన […]

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టులోకి బ‌డా బ్యాన‌ర్ ఎంట్రీ…!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ బడా ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ పాన్‌ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. మరొప‌క్క ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలతో సత్తా చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. తారక్ – నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై ఆడియన్స్‌లో భారీ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిమానులు గట్టి […]

ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఏ హీరో చేయని బిగ్ రిస్క్ చేస్తున్న ఎన్టీఆర్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా.. !

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న చాలామంది నటులు.. సినిమా కోసం ఏదైనా స్టాంట్ చేయాలంటే.. చాలా ఆలోచన చేస్తారు. అయితే సినిమాల కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా.. ఎలాంటి రోల్ లో అయినా.. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తమ సత్తా చాటుతున్న హీరోలు సైతం అన్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక‌రు. ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే.. ఆ పాత్ర కోసం తాను ఏం […]

తారక్ – ప్రశాంత్ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ పై అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్‌లో ఎంతోమంది దర్శకులుగా అడుగుపెట్టి.. స్టార్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసిన అతి తక్కువ సినిమాలతోనే సెన్సేషనల్ సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్‌తో సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా.. తాజాగా తారక్‌ నుంచి వచ్చిన దేవర కేవలం […]