టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబి 29. ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో ఈ నెల 15న గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భాగంగా.. మూవీ టైటిల్‌తో పాటు.. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో.. ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు క్యూ కట్టనున్నారు. ఈ క్రమంలోనే.. డైరెక్టర్ రాజమౌళి ఈవెంట్ కు వచ్చే […]

