టాలీవుడ్ లో నెంబర్ 1, నెంబర్ 2 హీరోలు వాళ్లే రాజమౌళి డేరింగ్ కామెంట్స్..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కు చేరుకుంది. జెమ్స్ కెమ‌రున్‌, స్టీఫెన్ స్టిల్స్ బ‌ర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్‌లతో ప్రశంసలు అందుకున్న జక్కన్న.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ పై కన్వేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రతి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంటాడు. సినిమా మేకింగ్ అయినా.. ఇతర విషయాలైనా పర్ఫాక్షన్‌తోనే ముందుకు […]