టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. సమయం దొరకకపోవడంతో సినిమాకు సరైన డేట్స్ ఇవ్వలేక సతమతమవుతున్నారు దింతో సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. ఇటీవల హరిహర వీరమల్లు మూవీకి వరుసగా డేట్స్ ఇచ్చిన పవన్ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే యూనిట్ కూడా మార్చి 28న సినిమాను పార్ట్ 1 […]