సినిమా ఇండస్ట్రీలో ఎన్నెన్ని కొత్త సినిమాలు వస్తున్నా సరే కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలు తనవి తీరదు . ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి సినిమాలలో ఒకటి నిన్నే పెళ్ళాడతా. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున హీరోగా టబు హీరోయిన్గా నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . నాగార్జున కెరియర్ కు టర్నింగ్ […]