సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోలుగా ఎదగడం అంటే అది సాధారణ విషయం కాదు. దాని వెనక ఎంతో శ్రమ, కృషి ఉంటుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేజెక్కించుకుని ప్రేక్షకులను, దర్శకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో నిఖిల్ కూడా ఒకరు. శేఖర్ కముల డైరెక్షన్‌లో తెరకెక్కిన హ్యాపీ డేస్ తో టాలీవుడ్ […]