ఐ లవ్ యు అంటూ అతనిపై ప్రేమను రివిల్ చేసిన నిహారిక.. మెగా డాటర్ పోస్ట్ వైరల్..!

మెగా డాటర్ నిహారికకు టాలీవుడ్ ఆడియ‌న్స్‌లో పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా, హీరోయిన్ గా ఆడియ‌న్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. అయితే.. తాజాగా ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి.. ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. ప్రొడ్యూసర్‌గా తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు.. ఈ ముద్దుగుమ్మ రెండో సినిమాను తెర‌కెక్కించే పనుల్లో […]