మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌తో రాణిస్తున్నారు. ఆమె.. మొదటిసారి నిర్మాతగా మారి.. తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సూపర్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే. నిహారిక ప్రొడక్షన్‌లో పింక్ పిక్చర్స్ దామోధర్ బ్యానర్ పై.. కమిటీ కుర్రాళ్ళు సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించగా.. ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో నిహారిక సైతం ఆనందాన్ని వ్యక్తం చేసింది. […]
Tag: Niharika Konidala
నేను ఇప్పటివరకు పోగొట్టుకున్న జ్యూలరీ తో ఓ ఇల్లు కట్టొచ్చు.. మెగా డాటర్ కామెంట్స్ వైరల్..
మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. మొదట బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించిన ఈ బ్యూటీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకొని పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో జొన్నలగడ్డ వెంకట […]
నిహారిక వీపుపై టాటూకి ఇంత అర్థం ఉందా.. టాటూ వేయించుకోవడానికి అసలు కారణం అదేనా..?!
మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగబాబు ఏకైక కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట్లో బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరించింది. తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఇక ఇటీవల కాలంలో మెగా డాటర్ ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్‌లకు ప్రొడ్యూసర్ గా […]