పట్టలేని ఆనందంలో కాజల్..ఎగిరి గంతేసే న్యూస్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే తల్లి అయినప్పుడు ఉండే ఆనందం ప్రపంచంలో ఎలాంటి పనిచేసిన దక్కదు. అలాంటి ఓ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ . లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత హిట్లు ఫ్లాప్ అని తేడా లేకుండా వరుస సినిమాలకు కమిటీ అయ్యి..టాలీవుడ్ […]