రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్.. మహారాణిలా చూసుకుంటా అంటూ స్టార్ సెల‌బ్రిటి రిప్లై..

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్ ర‌ష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో యూత్ కలల రాణిగ దూసుకుపోతుంది. తన సినిమాలతో ఎప్పటికప్పుడు సంచలనం సృష్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ అమ్మడికి సంబంధించిన ఏ ఫోటో వచ్చిన.. పోస్ట్ వచ్చిన ట‌క్కున వైర‌ల్‌గా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా రష్మిక పోస్ట్ కు బ్యాడ్మింటన్ ప్లేయర్ కాదంబి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు. మహారాణిలా చూసుకుంటానంటూ స్పందించాడు. ఇంతకీ రష్మిక షేర్ చేసిన పోస్ట్ […]