సుకుమార్ టీమ్ కావాలనే ఈ పాటను లీక్ చేశారా..?

టాలీవుడ్ లో మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అందులో లీకుల బెడద అనేది మహమ్మారిగా వెంటాడుతోంది. ఏండ్ల కాలంగా ఇదే కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లోనే సగం మంది చూసేసారు. దేవరకొండ టాక్సీ వాలా సినిమా కూడా సగం భాగం పైరసీ లో లీక్ అయిపోయింది. అప్పట్లో ఇలా చేయడం వల్ల కలకలం రేపింది. ఇక లొకేషన్ నుంచి ఫోటోలు, వీడియోలు లీకులు గురించి చెప్పాల్సిన అవసరం […]