ఇద్దరు అక్క చెల్లెళ్లలో ఒకరు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో కొత్తగా మరో హీరోయిన్ చెల్లెలు తెరంగేట్రం చేయబోతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ తన కొత్త సినిమా కోసం ఓ హీరోయిన్ చెల్లెల్ని తీసుకొస్తున్నాడు. ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ సోదరి ఐషా శర్మ, అక్షయ్‌కుమార్ హీరోగా నటించనున్న ‘నమస్తే ఇంగ్లాడ్’ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆమె […]