త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి సంవత్సరం అవుతున్న ఇప్పటికే ఆ సినిమాలోని నాటు నాటు ఫ్లేవర్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ పాట రాసిన చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ, వీరిపై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఈ పాట ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ […]