స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. సమంత చీటర్ అంటూ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ దుమారంగా మారుతున్నాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. సిద్దు జొన్నలగడ్డ, రాశి కన్నా.. శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ తెలుసు కదా.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాతో నీరజ కోన […]

