నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండ్రి, కూతురు మధ్య ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోందని.. ఆల్రెడీ అనిల్ రావిపూడి వెల్లడించారు. దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా […]