ధ‌నుష్‌ను మ‌ళ్లీ కెలికిన న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్‌… మామూలు పంచ్ కాదుగా…!

తాజాగా నయనతార బయోగ్రఫీ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతార దీనికోసం సినిమా షూట్ టైంలో జరిగిన మూడు సెకండ్ల క్లిప్ త‌మ‌ డాక్యుమెంటరీలో వాడుకున్నారు నయన్‌, విగ్నేష్. అయితే నిర్మాత ధనుష్‌కు ఇది నచ్చకపోవడంతో.. కాపీరైట్ కేస్ పై రూ10 కోట్లు ఇవ్వాలంటూ నోటీసులో జారీ చేశారు. దీనిపైన నయనతార రియాక్ట్ అవుతూ మూడు పేజీల బహిరంగ లేక తో ధనుష్‌ను విమర్శించింది. అయితే గ‌త‌ ఆదివారం నయనతారకు సపోర్ట్‌గా.. తన భర్త […]