జక్కన్న సినిమాలో హీరోగా.. సందీప్ వంగా మూవీలో విలన్‌గా బాల‌య్య‌…!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ ఓ పక్కన రాజకీయాల్లోనూ, సినిమాల్లోనే కాదు.. మరోపక్క అన్‌స్టాపబుల్ టాక్ షో హోస్ట్ గాను సందడి చేస్తూ సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసిన బాలయ్య.. నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్ లో సరికొత్త అతిథులతో ఫుల్ జోష్‌తో అద్యంతం ఆకట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగా.. ఈ వారం నవీన్ పోలిశెట్టి.. హీరోయిన్ శ్రీ లీల షోలో సందడి చేశారు. ఇక బాలయ్య.. […]