సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అందం, అభినయంతో పాటు.. పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. అలా.. అదృష్టం కలిసొచ్చి సక్సెస్‌లు అందుకున్న ముద్దుగుమ్మలు.. స్టార్ స్టేటస్‌తో దూసుకుపోతున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో.. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన ఒకటి. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను అందుకుంటూ దూసుకుపోతుంది. దాదాపు.. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా […]
Tag: national crush rashmika mandanna
రష్మికకు అత్యంత ఇష్టమైన ప్లేస్ అదేనట.. బిస్కెట్ బాగానే వేసింది రోయ్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా బ్యూటీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` సినిమా చేస్తోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా […]
ఆ హీరోతో లిప్ లాక్ చేస్తా..కానీ, క్రేజీ కండీషన్ పెట్టిన క్రష్మిక..?
క్రష్మిక..యస్..ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మడుని అంతా ముద్దుగా ఇలా నే పిలుస్తున్నారు. నేషనల్ క్రష్ గా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు..ప్రజెంట్ ఫుల్ ఫాం లో దూసుకుపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బడా ప్రాజెక్ట్స్ లను లైన్లో పెట్టుకుని.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్..మధ్యలో కోలీవుడ్..ఇలా మూడు ఇండస్ట్రీలను ఏలేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోలందరికి రష్మిక పైనే కన్ను పడింది. అల్లు అర్జున్ ” పుష్ప” మూవీ తో పాన్ ఇండియా […]