వాట్.. బన్నీ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డ్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. హీరోగా భారీ విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట. శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమా అప్పట్లో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ […]