ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో అంటే 35-40 ఏళ్లు వచ్చినా కాని పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ మేమే అంటూ గర్వంగా చెప్పుకుంటూ తిరిగేవారు హీరోస్ . అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది . త్వరగా లైఫ్ లో సెటిలైపోదాం అన్న ఆలోచనలోనే 30-32 దాటగానే పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు .ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది […]