ఈ ఏడాది ఆగస్టు 15 రిలీజ్ కోసం పోటీపడుతున్న సినిమాల లిస్ట్ ఇదే..

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సెలవులు వచ్చిన వారంలో తమ సినిమాలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉంటే సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న కలెక్షన్లు బాగా వస్తాయి అని ఆలోచనలో నిర్మాతలు ఉండటమే. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చేందుకు పోటీ పడుతున్నట్లు […]