క్యూట్ గా కనిపిస్తున్న ఈ బుడ్డోడు పాన్ ఇండియన్ స్టార్.. అమ్మాయిల కలల రాకుమారుడు.. గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుడతడి ఫోటో వైరల్ గా మారింది. ఇతను ప్రస్తుతం ఓ పాన్ ఇండియ‌న్‌ స్టార్‌హీరో. అమ్మాయిల కలలు రాకుమారుడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈ బుడ్డోడు.. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఈ […]