టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ఆయన వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. […]
Tag: Nandamuri Suhasini
నందమూరి ఇంట పెళ్లి సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్-మోక్షజ్ఞ-కళ్యాణ్‌రామ్!
నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష పెళ్లి పీటలెక్కాడు. సాయి గీతిక అనే యువతితో ఏడడుగులు వేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీహర్ష, గీతికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు, నందమూరి బాలకృష్ణ దంపతులు, బీఆర్ఎస్ నేత […]
సొంత అక్క కొడుకు ఎంగేజ్మెంట్ కు దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా?
నందమూరి కుటుంబంలో తాజాగా ఓ శుభకార్యం జరిగింది. దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. సుహాసిని కుమారుడు వెంకట శ్రీహర్ష త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తాజాగా ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సుహాసిని సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కుటుంబసమేతంగా వెళ్లి కాబోయే వధూవరులను ఆశీర్వించాడు. మరొక సోదరుడు దివంగత జానకిరామ్ భార్య పిల్లలు సైతం ఈ […]