ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కొన్ని సందర్భాల్లో కథలు నచ్చినా.. ఇతర కారణాల వల్ల కథలను వదులుకోవాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కథలు నచ్చక వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నందమూరి నటసింహం బాలకృష్ణ సైతం తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో కథలను వదులుకున్నారు. అలా.. బాలయ్య ఇప్పటివరకు తన కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని ఘోరమైన డిజాస్టర్లను దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే గతంలో బాలకృష్ణ రిజెక్ట్ […]
Tag: Nandamuri Natasimham Balakrishna
మోక్షజ్ఞ సినిమాపై బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి వారసుడు జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న గడియలు రానే వచ్చాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొద్ది నెలలుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న టీం.. సెట్స్ పైకి త్వరలోనే సినిమాను తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీ అయ్యారట. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో జోడి కట్టబోయే హీరోయిన్ సెలక్షన్ కూడా పూర్తయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. […]