SSMB 29లో రూ.20 కోట్ల ఆఫర్.. వదులుకున్న ఆ అన్‌ల‌క్కీ ఫెలో ఎవ‌రంటే..?

యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా మోస్ట్ ఎవైటెడ్ గా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు SSMB 29. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఆడియన్స్ లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ సార్ హీరో […]