ఎన్టీఆర్ మూవీ సస్పెన్స్ కి చెక్.. ఈసారి దానికి మించి అంటూ హైప్ పెంచేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ లైనప్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ వార్ 2, ప్ర‌శాంత్ నీల్ ఫౌజీ, అలాగే దేవ‌ర 2 కూడా తార‌క్ చేయాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో మ‌రో మూవీ కోసం కోలివుడ్ డైరెక్ట‌ర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కు తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కాగా తాజాగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ నాగవంశీ.. తాను తారక్‌తో చేయబోతున్న సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ షేర్ చేసుకున్నాడు. తార‌క్ – […]