డిజిటల్ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసిన కింగ్డమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్య‌ దేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు గౌతం తిన్న‌నూరి దర్శకుడుగా వ్యవహరించగా.. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను సైతం ఫిక్స్ చేసుకుందట. ఈ సినిమా స్ట్రీమింగ్ […]

‘ కింగ్డమ్ ‘ కు రెట్రోతో కంపారిజన్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే..!

విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతమ్ తిననూరి డైరెక్షన్‌లో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించగా.. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. […]

” కింగ్డమ్ ” డే 1 కలెక్షన్స్.. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్‌డ‌మ్‌. సత్యదేవ్‌ మరో కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమా గురువారం.. అంటే నిన్న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రీమియర్ షోస్ ఓవర్సీస్‌తో పాటు.. ఇండియాలోను పలుచోట్ల ప్రదర్ఖిత‌మై.. పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే కింగ్డమ్ భారీ లెవెల్లో ఓపెనింగ్స్ ను దక్కించుకుని దూసుకుపోతుంది. ఓవర్సీస్లో అయితే నెక్స్ట్ లెవెల్ వ‌సూళ్ల‌ను రాబడుతుందని మేకర్స్ వెల్లడించారు. […]

కింగ్డమ్ కు అండగా వైసీపీ.. పవన్ రికార్డ్స్ బ్రేక్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్. జులై 31న అంటే నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. కింగ్డమ్ రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారీ సినిమాలో నడుమ ఈ సినిమా రిలీజ్‌ విజయ్కు పెద్ద సవాలనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ చిన్న తేడా వచ్చినా.. ఈ సినిమాపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాగా.. […]

తారక్ – త్రివిక్రమ్ మూవీ బిగ్ అనౌన్స్మెంట్.. రామాయణం మించిపోయే రేంజ్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవరన నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించరున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తైన వెంట‌నే తార‌క్‌తో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రానుందంటూ నాగ వంశీ తాజాగా వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేయాలని డైరెక్టర్ […]

వార్ 2 తారక్ ఎంట్రీ సీన్ కు స్క్రీన్స్ బ్లాస్టే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకున్న ఈ సినిమా.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందింది, ఆగస్టు 14న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక.. బాలీవుడ్‌లో తారక్‌కు ఇదే మొదటి సినిమా. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి హైప్‌ ఉంది. ఇక ఈ […]

వార్ 2పై నాగ వంశీ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉండడంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. త్వరలోనే ఆడియ‌న్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పై సౌత్‌తో పాటు.. నార్త్ ఆడియన్స్‌లోను విపరీతమైన హైప్ నెలకొంది. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. బిజినెస్ కూడా భారీ లెవెల్‌లో జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే సినిమా తెలుగు రైట్స్ ఎవరు సొంతం […]

వార్ 2 తెలుగు హక్కులు కోసం .. పట్టు వదలని టాలీవుడ్ నిర్మాత .. తగ్గేదేలే..!

మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న మూవీ వార్‌2 .. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ .. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాల పై అంచనాలు భారీగా పెంచేశాయి .. అలాగే ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఫాన్స్ కు భారీ విజువల్ ఫీస్ట్‌ ఇస్తాయని చిత్ర యూనిట్ బలంగా భావిస్తుంది .. […]