తమిళ్‌లో కుబేర ఫ్లాప్ టాక్.. సెకండ్ డే కలెక్షన్స్ చూస్తే షాకే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ నటించిన కుబేర మూవీ భారీ అంచనాలను నడుమ జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున, రష్మిక మందన కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ట్రేడ్ వర్గాలకు ఒక సరైన ట్రిట్ దొరికిన‌ట్ల‌య్యింది. సోషల్ […]

మరోసారి టాలీవుడ్ డైరెక్టర్‌తో ధ‌నుష్‌.. ఈ సారి మాస్ డైరెక్ట‌ర్‌తో…!

కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ ఎలాంటి క్రేజ్, పాపులారిటీతో దూసుకుపోతున్నాడో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలతో ఇక్కడ హీరోలకు సైతం ధనుష్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో తెలుగులో ఆయన నటించిన ప్రతి సినిమా అద్భుతంగా వర్కౌట్ అవుతూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అలా.. తాజాగా కుబేరతో అదరగొట్టాడు ధనుష్. ఈ సినిమాలో దేవ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. బిచ్చగాడిగా న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే […]

నాగార్జున నాకు దారిచూపించాడంటోన్న చిరంజీవి..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ హీరోలు ఓవైపు హీరోలుగా నటిస్తూ.. మరో పక్క అవకాశం వచ్చినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో బలమైన పాత్రలో నటించడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ.. వెంకటేష్ మాత్రం ఎప్పటినుంచో ఆ దారిని ఎంచుకొని రాణిస్తున్నాడు. ఓ బైపు హీరోగా చేస్తున్నా.. మ‌రోవైపు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో మంచి సక్సెస్ సైతం అందిపుచ్చుకుంటున్నాడు. కమలహాసన్ కూడా చాలా కాలంగా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తున్నాడు. […]

” కుబేర ” సెకండ్ డే కలెక్షన్స్.. ఓవర్సీస్ లో ధనుష్ ర్యాంపేజ్.. ఎన్ని కోట్లంటే..?

కోలివుడు స్టార్ హీరో ధనుష్ ఆడియన్స్‌ను మెప్పించేలా కంటెంట్ ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలో నటిస్తున్నాడు. అలా.. తాజాగా ధనుష్ నటించిన మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడు గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ధనుష్ నట వీశ్వరాపం చూపించి.. ఆడియన్స్‌తో ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ భాషలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ […]

కుబేర మూవీలో విలన్ గా నటించిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా.. బ్యాగ్రౌండ్ ఇదే..!

కుబేర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సూపర్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లవ్ స్టోరీ లాంటి ఫీల్ గుడ్ సినిమాలతో మ్యాజిక్ చేసిన శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఈ సినిమా తెర‌కెక్కి సంచలనం సృష్టిస్తుంది. కోలీవుడ్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, నేషనల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న ప్రధాన పాత్రలో మెరసిన ఈ సినిమా జూన్ 20న గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి రోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని […]

కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కళకళలాడుతూ కనిపిస్తుంది. వేసవిలో స్టార్ హీరోలో సినిమాలేవి రాకపోవడంతో డిలా పడిపోయిన థియేటర్లు.. నాని హిట్ 3 సక్సెస్‌తో ఓ మోస్తారుగా రన్ అయ్యాయి. అయితే.. మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా కొన్ని రోజులు మాత్రమే థియేటర్లలో సందడి చేసింది. ఈ క్రమంలోనే.. ఇన్ని రోజులుగా సందడి లేక వెలవెలబోతున్న థియేటర్లు తాజాగా రిలీజై.. కుబేరతో మరోసారి స్పెషలిటీ సంతరించుకున్నాయి. రిలీజ్‌కు ముందు […]

కుబేర ఛాన్స్ మిస్ అయిన‌ టాలీవుడ్ స్టార్… ధ‌నుష్ ఎలా లైన్లోకి వ‌చ్చాడంటే..!

మ్యాజికల్ డైరెక్టర్ శేక‌ర్ కముల తాజాగా తెర‌కెక్కించిన మూవీ కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మెరిసింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్, గ్లింప్స్‌, ట్రైలర్‌ల‌తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న మేకర్స్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. ఇలా భారీ అంచనాల నడుమ శుక్రవారం జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన కుబేర.. ఫస్ట్ […]

‘ కుబేర ‘ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్.. రికవరీ టార్గెట్.. లెక్కలు ఇవే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌ తాజా స్ట్రైట్ తెలుగు మూవీ కుబేర. అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌లో.. నేషనల్ క్ర‌ష్ ర‌ష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. ఏషియన్ సినిమా సునీల్ నారంగ్‌, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. డిఎస్పీ మ్యూజిక్ వ్య‌వ‌హ‌రించారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన టైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకోవడంతో పాటు.. సినిమాపై భారీ లెవెల్లో హైప్ క్రియేట్ చేసింది. ఇక శేక‌ర్ క‌మ్ములా డైరెక్ష‌న్‌లో రూపొందిన […]

” కుబేర ” యుఎస్ఏ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. ?

కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కుబేర. కింగ్‌ నేను నాగార్జున కీలకపాత్రలో, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన అంచ‌నాలు నెలకొన్నాయి. క్లాసికల్ సినిమాలను రూపొందిస్తూ.. ప్రేక్షకులను తన‌వైపు తిప్పుకుంటున్న‌ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఫ్యామిలీ ఆడియోస్ ను తన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ రాణిస్తున్నాడు. తన సినిమా స్టైల్ మార్చుకుని.. మొదటిసారి ధనుష్, నాగార్జునతో కలిపి కుబేర […]