ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున శివ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. అప్పట్లో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ మైల్డ్ స్టోన్ గా నిలిచింది. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా నుంచి ఆ సినిమా వస్తుందంటే.. ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. కానీ.. సందీప్ వంగను మించిపోయేలా అప్పట్లోనే.. ఆర్జీవి తన టేకింగ్‌తో ఆడియన్స్‌లో పూనకాలు తెప్పించాడు. అసలు ఇలాంటి సినిమాలు తీసే ఆలోచనలు వర్మకు […]
Tag: Nagarjuna Shiva movie re release
శివ రీ రిలీజ్: రెండు లారీలు సిద్ధం చెయ్యి.. బన్నీ పోస్ట్ పై నాగార్జున రియాక్షన్ ఇదే..!
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ శివ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సునామీ సృష్టించి బిగ్గెస్ట్ కల్ట్ క్లాసికల్ మూవీ ఇది. అప్పట్లో.. థియేటర్‌లలో సినిమా ఏ రేంజ్ లో సందడి చేసిందో చెప్పనవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా.. దాదాపు 36 ఏళ్ల క్రితం ఈ సినిమా రిలీజై.. ఇండస్ట్రీలో పూర్తిగా ఛేంజ్ తెప్పించింది. ఇప్పుడు ఈ లెజెండ్రీ బ్లాక్ బస్టర్ మూవీని.. నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. […]


