టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి సినీ దిగ్గజాలలో ఒకరుగా అక్కినేని నాగేశ్వరరావు ఎలాంటి ఖ్యాతిని సంపాదించుకున్నారో తెలిసిందే. ఎన్నో అద్భుతమైన సినిమాలతో తనదైన నటనతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఏఎన్ఆర్.. మరణించిన తర్వాత ఆయన లెగిసిని తన తనయుడు నాగార్జున కొనసాగిస్తూ వస్తున్నాడు. అక్కినేని కింగ్, టాలీవుడ్ మన్మధుడుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు నాగార్జున. ఇక నాగార్జున కూడా తన సమీకరణలో ఎన్నో […]