మెగా బ్రదర్ కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) తాజాగా ఎన్డిఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘానికి నాగబాబు ఆస్తుల అప్పుల వివరాలు అఫిడవిట్ సమర్పించాడు. ఇందులో ఆయన మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన స్థిరాస్తులు, భూములు అన్ని కలిపి మొత్తంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఈ అప్డేట్లో వివరించారు. ప్రస్తుతం నాగబాబు ఈ అఫిడవిట్లో […]