తండేల్ కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారుగా.. ఇక భారమంతా వాళ్ళ మీదే.. !

టాలీవుడ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కనున్న తాజా మూవీ తండేల్‌. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వ‌చ్చిన లవ్‌స్టోరీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్ పై తమ కెమిస్ట్రీని వర్కౌట్ చేయనున్నారు. చందు మొండేటి డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకుడిగా.. బన్నీవాస్ నిర్మాతగా రూపొందించారు. నాగచైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఫిబ్రవరి 7న […]