టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగార్జున హీరోగా విజయ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సైతం సొంతం చేసుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్ ఇందులో ఉందంటూ సోషల్ మీడియాలో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో కీలక […]