ఆషూ రెడ్డి .. ఇండస్ట్రీలో పరిచయాలు చేయాల్సిన అవసరం లేనటువంటి ఒక స్టార్ సెలబ్రిటీ పేరు . ఆషూ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ పెద్దగా చెప్పుకో తగ్గది కాదు. ఆమెకు బ్యాక్ గ్రౌండ్ లో ఎటువంటి సపోర్ట్ లేదు . సొంత టాలెంట్ ని కష్టాన్ని నమ్ముకొని ఇండస్ట్రీలోకి రావడానికి ట్రై చేస్తుంది. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సోషల్ మీడియా ద్వారా తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో ఆధూ రెడ్డి కి […]