`బ‌ద్రినాథ్‌`లో త‌మ‌న్నా మేన‌త్త గుర్తుందా.. ఆమె భ‌ర్త టాలీవుడ్ లో టాప్ విల‌న్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబోలో వ‌చ్చిన ఐకైక సినిమా `బ‌ద్రినాథ్‌`. వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మించారు. 2011లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో త‌మ‌న్నా మేన‌త్త గుర్తుందా.. మ‌ర్చిపోయే క్యారెక్ట‌ర్ కాదు ఆమెది. విల‌న్‌ భార్య పాత్ర‌లో చాలా ప‌వ‌ర్ ఫుల్ గా న‌టించిన ఆ న‌టి పేరు అశ్విని కల్సేకర్. మరాఠీ మరియు హిందీ సినిమాల్లో […]