సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్ సినిమాలను చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆవక్తి చూపుతున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్‌ల్లో నటించి తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరు స్టార్ హీరోస్ ఓ మల్లి స్టారర్ నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆ సినిమాపై ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]