శ్రీముఖి పెళ్లి ఈ ఏడాదే.. ముక్కు అవినాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

నటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. యాంకర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పటాస్ లాంటి ప్రోగ్రాంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తరువాత అదే క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన ఆటతీరుతో.. క్యారెక్టర్ తో.. ప్రేక్షకులను మెప్పించిన శ్రీముఖి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోపక్క హీరోయిన్గా అవకాశాలను అందుకుంటుంది. ఇక పలుషోల‌కి కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ.. […]