సీతారామం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్ ఠాగూర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో.. తెలుగులోను స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి బిజీబిజీగా గడుపుతుంది మృణాల్. ఇలాంటి క్రమంలో మృణాల్ ఠాగూర్ సీక్రెట్‌గా వివాహం చేస్తుందంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం తాజాగా తన సోషల్ […]
Tag: Mrunal Thakur latest updates
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన మృణాల్.. ఆగలేకపోతున్నా అంటూ..
మొదట మోడల్గా తన కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో పాలు సినిమాల్లో నటించిన తర్వాత టాలీవుడ్‌కు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్. తెలుగులో సీతారామం సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మిగా.. అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించి తన కట్టుబొట్టుతో కట్టిపడేసింది. ఈ క్రమంలో అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. […]