రీ రిలీజ్ ట్రెండ్ … ప్రభాస్‌కు త్రిబుల్ షాక్.. !

ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎలాంటి కాన్సెప్ట్‌ల‌తో ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కంటెంట్‌ విపరీతంగా ఆకట్టుకుంటేనో.. లేదా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితేనే తప్ప‌.. సినిమా కోసం ఆడియన్స్‌ థియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఓల్డ్ సినిమాల రిలీజ్ ట్రెండింగ్ గా మారింది. ఇలాంటి క్రమంలో రీ రిలీజ్‌ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి స్పందన వ‌స్తుంది. కాగా ఈ పాత సినిమాల రిలీజ్ ట్రెండ్‌ను […]

ప్ర‌భాస్‌తో ఛాన్స్‌.. చెప్ప‌కుండా న‌న్ను తీసేసి కాజల్‌ను పెట్టారు.. రకుల్ ప్రీత్ సింగ్..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస‌ సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి స‌ర‌సన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశాలను దక్కించుకుంది. అలా ఇటీవల బాలీవుడ్ కి అడుగుపెట్టిన ద‌శాబ్ద‌కాలం పూర్తి చేసుకున్న‌ రకుల్.. ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక చివరిగా టాలీవుడ్ లో కొండపాలెం సినిమాల్లో కనిపించిన ఈ […]

ప్రభాస్, తారక్ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ల లక్కీ హీరోయిన్ తనేనా.. అన్ని బ్లాక్ బస్టర్లే.. !

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత వరుస సినిమాలతో స‌క్స‌స్ అందుకుంటు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇద్దరు హీరోస్.. రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]