మహేష్ బాబు కాదన్నాడు.. విజయ్ చేసి చూపిస్తాడా..?

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి..ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఎంతటి విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. అంతేకాదు ఎన్నో సైమా , నంది అవార్డులతో పాటు ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రెండు సాక్షి అవార్డులు కూడా అందుకున్నారు మహేష్ బాబు. ఇకపోతే వంశీ పైడిపల్లి ఈ టీం తోనే మరో సినిమా చేయాలని అనుకున్నాడు.. ఈ నేపథ్యంలోనే తాను రాసుకున్న ఒక సూపర్ […]