వీర సింహారెడ్డి, అఖండ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని తలకెక్కించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కూడా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం […]
Tag: movie
NTR 30: ఎన్టీఆర్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్..!
RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ చిత్రమైపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. అభిమానులు కూడా తన నెక్స్ట్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ -30 వ సినిమా రిలీజ్ డేట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా […]
Teaser: రావణాసుర తో భయపెట్టడానికి వస్తున్న రవితేజ..!!
మాస్ హీరో రవితేజ గత సంవత్సరం ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ధమాకా సినిమా తర్వాత రవితేజ నుండి వస్తున్న చిత్రం రావణాసుర. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ రవితేజ పాత్ర విషయంలో సస్పెన్స్ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. […]
Trailer: తెలుగు ట్రైలర్ తో దుమ్ములేపుతున్న కబ్జా..!!
కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ ,కాంతారా, విక్రాంత్ రోనా,777, వంటి సినిమాలు విడుదలయ్యి పాన్ ఇండియా లెవెల్ లో అందరిని ఆకర్షించాయి. ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్ని ఎగ్జిట్ మెంట్ గా మారుస్తూ కబ్జా సినిమా వస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వెర్స్ టైల్స్ యాక్టర్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ చంద్రు దర్శకత్వం […]
ఇస్మార్ట్ శంకర్-2 చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..!!
టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారని చెప్పవచ్చు. గతంలో ఎంతోమంది హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చారు. ఎన్నో సినిమాలు ఫ్లాపుల తర్వాత రామ్ పోతినేని తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో విజయం అందుకోవడంతో పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి టైగర్ సినిమాను తీసి ఘోరమైన డిజాస్టర్ […]
తన జీవితంలో అదొక చెత్త సినిమా అంటున్న రాంగోపాల్ వర్మ..!!
టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రాంగోపాల్ వర్మ. ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన చాలా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్మ తన జీవితంలో తీసిన చెత్త సినిమాల గురించి తెలియజేయడం జరిగింది. రంగీలా మూవీకి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కు సంబంధం లేదని ఆర్జీవి తెలియజేశారు. సినిమా సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్న స్థాయిలో మిగతా సినిమాలకు ఎంజాయ్ చేయలేదని వర్మ తెలిపారు. ఇక సినిమాకు […]
ప్రాజెక్టు కె మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కె.. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక మార్పు చిత్ర యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. నిజానికి ముందుగా ఈ సినిమా […]
రూ.100 కోట్లతో లూసిఫర్ -2 హీరో ఎవరంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కథానాయకుడిగా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లూసిఫర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా రూ .30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ .150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటిసారి భారీ హిట్ చిత్రంగా నిలిచింది ఈ చిత్రము. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి లూసీ ఫర్-2 సినిమా తెరకెక్కించడానికి సలహాలు జరగబోతున్నట్లుగా […]
విశాల్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన విశాల్..!!
హీరో విశాల్ మరొకసారి సినిమా షూటింగ్ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే విశాల్ షూటింగ్లో ప్రమాదాలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన షూటింగ్లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విశాల్ కు ఈసారి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎంతటి రిస్క్ షాట్ అయినా సరే ఎలాంటి డూపు లేకుండా సొంతంగా చేసే విశాల్ షూటింగ్లో ఇప్పుడు ప్రమాదం […]