టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి.. తాజాగా తెరకెక్కించిన మూవీ కోర్టు.. స్టేట్ వర్సెస్ ఏ నోబడి.. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ దక్కించుకొని రాణిస్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో.. రోషన్, శ్రీదేవి ఇతర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాల్లో.. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక మార్చి 14న హోలీ సందర్భంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ […]