ఆఫ‌ర్లు కావాలంటే ఒంట‌రిగా ర‌మ్మ‌నేవారు.. ఆమ‌ని అనుభ‌వాలు!

న‌టి ఆమని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నిన్నటి తరం కథానాయికలలో ఓ వెలుగు వెలిగిన ఆమని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు గురించి కూడా బయటపెట్టారు. ఆఫ‌ర్లు కావాలంటే ఒంట‌రిగా ర‌మ్మ‌నేవారు అంటూ ఆమ‌ని ఆవేద‌న వ్య‌క్తం […]

`ఉగ్రం` టీజర్ వచ్చేసింది.. అల్లరోడు భ‌య‌పెట్టేశాడుగా!

`నాంది` సినిమాతో త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించి మంచి కంబ్యాక్ ఇచ్చిన అల్ల‌రి న‌రేష్‌.. మ‌రో వైవిద్య‌మైన చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అదే `ఉగ్రం`. నాంది సినిమాను తెర‌కెక్కిన విజ‌య్ క‌న‌క‌మేడ‌లనే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీతో మిర్నా అనే హీరోయిన్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల […]

ప్రభాస్ `ప్రాజెక్ట్ కె`తో తార‌క‌రత్న‌కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా న‌టిస్తున్నారు. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో అశ్వినీ దత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం `ప్రాజెక్ట్ కె` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. […]

అజిత్ దెబ్బ‌కు బైక్ కొనేసిన మంజు వారియర్.. ఖ‌రీదు తెలిస్తే షాకే!

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న అజిత్‌.. వృత్తి ప‌రంగా న‌టుడు. కానీ బైక్ రైస్‌, రైఫిల్ షూటింగ్ ఆయ‌న ప్ర‌వృత్తి. అలాగే షూటింగ్ నుంచి గ్యాప్ దొరికిందంటే చాలు బైక్ పై టూర్స్ వేసేస్తుంటారు. అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆయన బైక్‌ ఎక్కడాంటే ఎక్కడ బ్రేక్ వేస్తాడో కూడా తెలియదు. ఇలా బైక్ పైనే సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తుంటారు […]

ధనుష్ సూపర్ హిట్ `సార్`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన తొలి చిత్ర‌మే `సార్‌`. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో అందాల భామ సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్‌, నర్రా శ్రీనివాస్‌, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన […]

టాలీవుడ్ స్టార్ హీరోల‌కు ఇంత పెద్ద క‌ష్టం వ‌చ్చిందా…. చెప్పుకోలేని బాధ వీళ్ల‌ది…!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. వారు నటించే పెద్ద సినిమాలకు కథ‌ పెద్ద సమస్యగా మారింది. పలు ప్రాజెక్టులు కథల కోసం ఎదురుచూస్తూ అలా పెండింగ్ లో కూర్చున్నాయి. ఆ సినిమాలకు దర్శకుల‌ నుంచి పెద్ద సమస్య ఏమీ లేదు కానీ, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి దర్శకులు ఉన్న కథలు సెట్ కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విజయంతో తన తర్వాత సినిమా భోళా శంకర్ […]

అనుష్క లేటెస్ట్ లుక్ చూసి ల‌బోదిబోమంటున్న ఫ్యాన్స్‌.. ఇలా మారిపోయిందేంటి?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ అనుష్క శెట్టి.. సినిమాలు చేయడంలో మునుపటి జోరు చూపించడం లేదు. చాలా నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం యంగ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వం వ‌హిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై […]

ఆ త‌ప్పు చేయ‌డం వ‌ల్లే ఉద‌య‌భాను కెరీర్ నాశ‌న‌మైందా…!

గతంలో టాలీవుడ్ బుల్లితెరపై యాంకరింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉదయభాను భారీగా అభిమానులను కూడా దక్కించుకుంది. ఆ సమయంలో ఈమె సాహసం చేయరా డింబక, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, రేలారే రేలా వంటి ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఈమె తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. అదే సమయంలో ఉదయభాను కు పోటీగా ఝాన్సీ, సుమ వంటి యాంకర్స్ వచ్చినప్పటికీ కూడా ఆమె క్రేజ్ ఏ […]

పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్‌… అదిరిపోయే ట్విస్ట్ ఇదే..!

పాన్ ఇండియా సినిమాలు అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఏకంగా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మిగిలిన దర్శకులు కూడా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కి కనుల పండగ అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ […]